జగనన్న ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

చిత్తూరు ముచ్చట్లు :

 

జగనన్న నిర్మాణాలతో చిత్తూరు ఎమ్మెల్యే అరుణ్ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. సోమవారం చిత్తూరు నగరంలోని తిమ్మసముద్రం వద్ద జగనన్న కాలనీలో చిత్తూరు నగరపాలక సంస్థ అముద కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ సొంత ఇంటి కల సాకారం కావాలని జగనన్న ప్రజాసంకల్పయాత్ర లో పేర్కొని ప్రస్తుత దాన్ని అమలు పరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు చిత్తూరు నియోజకవర్గంలో 12 ఎలా ఇంటి నిర్మాణాలు జరుగుతుందన్నారు. అసలైన పేదవారు ఇంటి  పట్టాలు దరఖాస్తు చేసుకుంటే  90 రోజుల్లో మంజూరు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చూడా  చైర్మన్ పురుషోత్తం రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, హౌసింగ్ డిఈ రామస్వామి రెడ్డి,  వైఎస్ఆర్సిపి నాయకులు లోకేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్ లు సహదేవన్ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Jagannath is the MLA who worshiped the earth for house constructions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *