గుంటూరులో జగన్న తోడు పథకం

గుంటూరు ముచ్చట్లు :

 

గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన జగనన్న తోడు పథకం కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత  పాల్గొన్నారు.  తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి బటన్ నొక్కి సీఎం జగన్ మోహన్ రెడ్డి తోడు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 70 వేల మంది చిరు వ్యాపారులు ఖాతాల్లో 10 వేల రూపాయల చొప్పున 370 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన వీడియో కాన్ఫిరెన్సు కు ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి, నంబూరి శంకర్రావు, ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తి, మేయర్ కావాటి మనోహర్ నాయుడు, కలెక్టర్, జేసీ, ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Jagannath Thodu scheme in Guntur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *