ఆనంద య్య మందుకు జగపతి బాబు సపోర్ట్

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కరోనా నియంత్రణలో పెద్ద పెద్ద వైద్యులే చేతులెత్తేసిన నేపథ్యంలో నె ల్లూరు జిల్లా కృష్ణ పట్నం గ్రామానికి చెందిన ఆనంద య్య కనిపెట్టిన మందు  సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల వారి నుంచి మద్దతు పెరుగుతోంది. అన్ని అనుమతులు వచ్చాక ప్రభుత్వమే దీన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినీ హీరో జగపతి బాబు ఆనందయ్యకు మద్దతుగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మనల్ని కాపాడేందుకు ప్రకృతి ముందుకు వచ్చినట్లు ఉందని పేర్కొన్నారు. ఆనందయ్య మందు శాస్త్రీయ అనుమతులు పొంది ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆనంద య్యను ఆ దేవుడు కాపాడాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags; Jagapathi Babu supports Ananda Yya medicine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *