జల జీవన్ మిషన్ త్రాగునీటిబోరు

సర్పంచ్ బురిడి ఉపేంద్ర

అల్లూరి ముచ్చట్లు:


అరకులోయ మండలం చినలబుడు పంచాయితీ సర్పంచ్ బురిడి ఉపేంద్ర పంచాయతీ నిధులు జల జీవన్ మిషన్ స్కీమ్ ద్వార త్రాగునీటి సౌకర్యం కల్పించుటకు హాట్టగూడ గ్రామంలో  జల జీవన్ మిషన్ స్కీమ్ ద్వార త్రాగునీటి బోరు తీశారు ఉపేంద్ర మాట్లాడుతూ జల జీవన్ మిషన్ స్కీమ్ ద్వార  పంచాయితీ లో తాగునీటి కష్టాలు తీరుతాయని అన్నారు  కొని గ్రామంలో మంచినీరు సరఫరా లేక ఊటనీరు తాగి అనారోగ్యం బారిన పడుతన్నారని ఈ స్కీమ్ ద్వార త్రాగునీటి సౌకర్యం కల్పించి మహిళలకు కష్టాలు తీరుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి లోక్కోయి లక్మన్ కుమార్ వైసిపి నాయకులు పాంగీ రఘునాథ్ మజ్జి రామమూర్తి కిల్లో రఘురాం పి.లైకొన్ కీల్లో జగబందు గోల్లోరి లైకోన్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Jala Jeevan Mission drinking water well

Leave A Reply

Your email address will not be published.