కుప్పం లో టిడిపి కు జలక్-భారీగా వైసిపిలోకి చేరికలు

కుప్పం ముచ్చట్లు:

టిడిపి ను వీడి వైసిపి తీర్థం పుచ్చుకున్న 244 మంది వారం ముందే 100 చేరిక తాజా గా మరో 244 మంది పార్టీలో చేరడం తో పార్టీకి మరింత బలం ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారు పథకాలు అనేక మందిని పార్టీ వైపుకు ఆకర్షిస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి మరింత బలపడుతుంది.గతంలో కంటే ఈ సారి భారీ విజయం దిశగా వైసిపి అడుగులు వేస్తుంది.కుప్పం లో భరత్ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలి.ఇంత మంది పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది.రానున్న ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా పని చేసి వైసిపి కి విజయాన్ని అందించాలి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  .

Tags: Jalak to TDP in Kuppam – Heavy joins into YCP

Leave A Reply

Your email address will not be published.