Natyam ad

అప్పుడే మొదలయిన జల్లికట్టు

చంద్రగిరి ముచ్చట్లు:


సంక్రాంతికి రెండు నెలల ముందే జల్లికట్టు కోలాహలం అన్నమయ్య జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లిలో మొదలైంది. కోడెగిత్త మెడలు వంచి బహుమతుల సొంతం చేసుకోవడానికి యువకులు యత్నం చేశారు. అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల ఆంక్షలు పట్టించుకోని యువకులు, గ్రామస్తులు జల్లికట్టును కొనసాగించారు. ఈ జల్లికట్టును చూడటానికి భారీగా చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వచ్చారు.

 

Tags: Jallikattu just started

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.