Jana Sena is out

జనసేన ఆధ్యాయం ముగిసింది

Date:17/01/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

గురువారం నాటి కలయిక తో జనసేన అనే పార్టీ అధ్యాయం ముగిసినట్టే. భార్య నచ్చలేదని మరో పెళ్లి చేసుకొని కొంతకాలం తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని మొదటి భార్య దగ్గరికి వెళ్తే ఊరుకుంటారా అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇలాంటి రాజకీయ చేయడం పవన్ కి తగదు. పవన్ మీరు సినిమాలైనా చేసుకోండి రాజకీయాలు అయినా చేసుకోండి కానీ సినిమా గ్యాప్ లో రాజకీయాలు చేయకండని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒంటరిగానే పోరాటాలు చేశారు ఒంటరిగానే గెలిచారని అయన అన్నారు.

ట్రాక్టర్ బోల్తా…ముగ్గురు కూలీలు మృతి

Tags: Jana Sena is out

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *