Natyam ad

జనసేన మహిళల నిరసన

విశాఖపట్నం ముచ్చట్లు:


ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి నర్సాపురం సభ లో మహిళల చున్నిలని తీయించడాన్ని   జనసెన వీర మహిళలు తీవ్రంగా ఖండించారు. విశాఖ జీ వీ ఎం సీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళ లు కు ఇంత అవమానం మహిళ కమీషన్, మహిళ మంత్రులు ఏమీ చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్య మంత్రి మహిళల కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది అని, జన సేన రౌడీ పార్టీ అనడం సిగ్గు చేటు అని విమర్శించారు.

 

Tags: Jana Sena Women’s Protest

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.