Natyam ad

ప్రేమపెళ్ళి చేసుకొన్న కూతురికి పిండప్రధానం చేసిన “జనకుడు”..

మహబూబ్ నగర్ జిల్లా ముచ్చట్లు:
 
కూతురు ప్రేమ పెళ్లి చేసుకందన్న కారణంతో కూతురు బ్రతికుండగానే తండ్రి పిండం పెట్టి శ్రద్దాంజలి ఘటించిన సంఘటన, మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేకుంది.చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన (భార్గవి) అనేయువతి.. అదే గ్రామానికి చెందిన బంధువైన వెంకంటేశ్ అనే యువకుడిని ఈ నెల 13న ప్రేమ వివాహం చేసుకుంది.దీంతో కూతురు ప్రేమ పెళ్లిని జీర్ణించుకోలేని తండ్రి.. గుండు గీయుంచుకుని దినకర్మ నిర్వహించారు..అనంతరం కూతురు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి నివాళులు అర్పించాడు.ఈ విషయం గ్రామంలో చర్చానీయాంశమైంది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: “Janakudu” who gave birth to a daughter who was married for love ..