Natyam ad

ఇంద్రకీలాద్రి లో జనసేన అధినేత

విజయవాడ ముచ్చట్లు:


రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం  విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. పార్టీ ప్రచార వాహనం వారాహి కు పూజలు చేసారు.   అమ్మవారికి అయన పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.  పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు.  పవన్  అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేద పండితులు అయనకు ఆశీర్వచనం చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గోన్నారు.

 

Tags: Janasena leader in Indrakiladri

Post Midle
Post Midle