జనసేన నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

Date:27/01/2021

విజయవాడ ముచ్చట్లు:

పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారు.పవన్ కు చిరు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.రైతుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడిస్తాం.పవన్ వెంట త్వరలోనే చిరంజీవి రాబోతున్నారు.పవన్ కు చిరు నైతిక మద్దతు ఉంటుందని తెలిపిన మనోహర్.నాదెండ్ల వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో తెరపైకి అనేక ప్రశ్నలు.చిరు రీ ఎంట్రీ పై రాజకీయ వర్గాల్లో చర్చ..ఏ ఉద్దేశంతో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: Janasena leader Nadendla Manohar made sensational remarks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *