24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం

అమరావతి ముచ్చట్లు:

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమిలో భాగమైన జనసేన ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రజల కోసం 24 గంటలు పనిచేసే కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన ७ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

Tags: Janasena office to work 24 hours

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *