Hot topic is the glass window in Visakhapatnam. From there, Big Celebrity Pawan Kalyan is in the competition. After a long time

32 మందితో జనసేన రెండో జాబితా

   Date:18/03/2019
   హైదరాబాదు ముచ్చట్లు:
వైసీపీ అధినేత జగన్ ఒకే విడతలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించగా, టీడీపీ ఇప్పటి వరకు 140 స్థానాలకు రెండు విడతల్లో విడుదల చేసింది. వీరి కంటే ముందుగానే  జనసేనాని పవన్ కల్యాణ్ 32 మందితో తొలి జాబితాను ప్రకటించారు. తాజాగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని మరో 32 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో ఒకటి సహా మరో ఐదు లోక్సభ  సీట్లతో కూడిన రెండో జాబితాను విడుదల చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ 64 అసెంబ్లీ, ఏపీలోని ఏడు, తెలంగాణలో రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. సీపీఎం, సీపీఐలకు 14  బీఎస్పీకి 21 స్థానాలు కేటాయించిన జనసేన, మిగతా 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయనుంది.
లోక్సభ అభ్యర్థులు  అరకు- పంగి రాజారావు, మచిలీపట్నం- బండ్రెడ్డి రాము, రాజంపేట- సయ్యద్ ముకరం చాంద్ , శ్రీకాకుళం – మెట్ట రామారావు (ఐఆర్ఎస్), సికింద్రాబాద్ – నేమూరి శంకర్ గౌడ్ (తెలంగాణ),
శాసనసభ అభ్యర్థులు
శ్రీకాకుళం జిల్లా  1. ఇచ్ఛాపురం – దాసరి రాజు , 2. పాతపట్నం – గేదెల చైతన్య , 3. ఆముదాలవలస – రామ్మోహన్ ,
విశాఖపట్నం జిల్లా  1. మాడుగుల -జి.సన్యాసినాయుడు, 2. పెందుర్తి – చింతలపూడి వెంకటరామయ్య ,
3. చోడవరం – పీవీఎస్ఎన్.రాజు
3. అనకాపల్లి – పరుచూరి భాస్కరరావు
తూర్పుగోదావరి జిల్లా 
1. కాకినాడ రూరల్ – పంతం నానాజీ
2. రాజానగరం – రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా)
3. రాజమండ్రి అర్బన్ – అత్తి సత్యనారాయణ
పశ్చిమ గోదావరి జిల్లా
1. దెందులూరు – ఘంటసాల వెంకట లక్ష్మి
2. నర్సాపురం – బొమ్మడి నాయకర్
3. నిడదవోలు – అటికల రమ్యశ్రీ
4. తణుకు – పసుపులేటి రామారావు
5. ఆచంట – జవ్వాది వెంకట విజయరామ్
6. చింతలపూడి – మేకల ఈశ్వరయ్య
కృష్ణా జిల్లా 
1. అవనిగడ్డ – ముత్తంశెట్టి కృష్ణారావు
2. పెడన – అంకెం లక్ష్మీ శ్రీనివాస్
3. కైకలూరు – బీవీ.రావు
4. విజయవాడ పశ్చిమ-పోతిన వెంకట మహేష్
5. విజయవాడ తూర్పు – బత్తిన రాము
ప్రకాశం జిల్లా 
1. గిద్దలూరు -షేక్ రియాజ్
2. దర్శి – బొటుకు రమేష్
నెల్లూరు జిల్లా
కోవూరు – టి.రాఘవయ్య
అనంతపురం జిల్లా 
అనంతపురం అర్బన్ -డాక్టర్ కె.రాజగోపాల్
కడప జిల్లా 
1. కడప -సుంకర శ్రీనివాస్
2. రాయచోటి – ఎస్కే.హసన్ బాషా
కర్నూలు జిల్లా 
1. ఎమ్మిగనూరు- రేఖా గౌడ్
2. పాణ్యం – చింతా సురేష్
3. నందికొట్కూరు – అన్నపురెడ్డి బాల వెంకట్
చిత్తూరు జిల్లా 
1. తంబళ్లపల్లె- విశ్వం ప్రభాకర్రెడ్డి
2. పలమనేరు- చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్
Tags:Janashana is the second list with 32 people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *