జనసేన ఇంటింటా ప్రచారం

Janiceena Intinta Campaign

Janiceena Intinta Campaign

Date:13/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకుడు నానబాలకుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. జనసేన కరపత్రాలను పంపిణీ చే స్తూ, పవన్‌కళ్యాణ్‌కు అధికారం రాగానే ఉచితంగా గ్యాస్‌ పంపిణీ చేస్తామన్నారు. అలాగే చేపట్టబోయే పథకాలు గూర్చి వివరించారు. ప్రతి ఒక్కరు గ్లాస్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ స్వార్థం కోసం ప్రజల ఆశయాలను నీరుగార్చుతున్నాయని, ఈ పార్టీలకు తగిన గుణపాఠం నేర్పాలని ఆయన కోరారు.

ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి

Tags: Janiceena Intinta Campaign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *