జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర

Jasseena MLA candidate Ramchandra

Date:14/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామచంద్రయాదవ్‌ను ఎంపిక చేస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. గురువారం ఈ మేరకు రామచంద్రయాదవ్‌ పట్టణంలో పార్టీ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ ఆధ్వర్యంలో పార్టీని విజయ పధంలో నడిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఎన్నికలకు ఇచ్చిన హామిలను నిలబెట్టి, పుంగనూరును అన్నివిధాల అభివృద్ధి చేస్తామన్నారు.

 

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం

Tags: Jasseena MLA candidate Ramchandra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *