Natyam ad

పుంగనూరు మెడికల్‌ ఆఫీసర్‌గా జశ్వంత్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ జశ్వంత్‌ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వైద్యశాలకు వచ్చే రోగులకు తక్షణ వైద్యసేవలు అందించాలని , రోగుల పట్ల నిర్లక్ష్యం ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Post Midle

Tags: Jaswant as Punganur Medical Officer

Post Midle

Leave A Reply

Your email address will not be published.