జావా యెడ్డీ నుంచి ‘జావా 42’ లాంచ్..

అమరావతీ ముచ్చట్లు:

 

జావా ఎల్డీ మోటారైసైకిల్స్ సంస్థ ఈరోజు ‘జావా 42’ బైకు లాంఛ్ చేసింది. 14 రకాల రంగుల ఆప్షన్స్, కొత్తఇంజిన్, 42 అప్గ్రేడ్స్ ఈ మోడల్లో ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది. 294 సీసీ జే-పాంథర్, లిక్విడ్ కూల్డ్ఇంజిన్, 6 గేర్లు, సీపీ4 సిలిండర్ ఈ బైక్లో ఉన్నాయి. ఎక్స్-షోరూమ్లో ధర రూ.1.73 లక్షలుగా ఉండగా, హై ఎండ్ మోడల్ రూ.1.98 లక్షల వరకు ఉంటుందని సంస్థ తెలిపింది.

 

Tags: ‘Java 42’ launch from Java Yeddi..

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *