Jawaharlal Nehru Birthday Celebrations

జవహర్‌అలి జన్మదిన వేడుకలు

Date:22/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణ వాసి, వైఎస్‌ఆర్‌సీపి నాయకుడు జవహార్‌అలి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కేక్‌ కట్‌ చేసి, సంబరాలు జరిపారు. అలాగే పేదలకు అన్నదానం నిర్వహించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌ షరీఫ్‌ , అయాజ్‌, గౌసి, ఆనంద్‌, జయరామిరెడ్డి, తుంగామంజునాథ్‌, రాజేష్‌, సురేష్‌, కుమార్‌, అస్లాంమురాధి తదితరులు ఉన్నారు.

సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేయాలి

Tags: Jawaharlal Nehru Birthday Celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *