Natyam ad

పుంగనూరు బలిజ సంఘ అధ్యక్షుడుగా జయరాం

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు శ్రీకృష్ణదేవరాయ బలిజసేవా సంఘం నూతన అధ్యక్షుడుగా పట్టణానికి చెందిన జయరాంను ఎన్నుకున్నారు. ఆదివారం సంఘ నాయకుడు పూలత్యాగరాజు మాట్లాడుతూ అధ్యక్ష నియామకం జరిగిందని , మిగిలిన పదవులకు, కార్యవర్గాన్ని సంఘ సభ్యులతో చర్చించి, ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ బలిజల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నూతన అధ్యక్షుడికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

 

Post Midle

Tags: Jayaram as the President of Punganur Balija Sangha

 

Post Midle