ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలని తనిఖీ చేసిన జేఈవో లక్ష్మీకాంతం

Jayo Laxmikantam verified by SGS College

Jayo Laxmikantam verified by SGS College

Date:14/03/2019

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలో ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలని తనిఖీ చేసిన జేఈవో లక్ష్మీకాంతం.  ఈ సందర్భంగా ఆయన కళాశాలలోని తరగతి గదులు, హాస్టల్ గదులను పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది పనితీరు,తరగతిలో విద్యబోధనలను తదితర అంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జేఈవో తో పాటు కళాశాల, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

నారా లోకేశ్ పై పోటీచేసి గెలుస్తా

Tags:Jayo Laxmikantam verified by SGS College

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *