JC Chandramouli, who inspected the building work

సచివాలయ నిర్మాణపనులను తనిఖీ చేసిన జెసి చంద్రమౌళి

Date:25/01/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం భవన నిర్మాణ పనులను జాయింట్‌ కలెక్టర్‌ విఆర్‌. చంద్రమౌళి, జెడ్పిసీఈఓ కోదండరామిరెడ్డిలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్భంగా పనులను నాణ్యతను పరిశీలించారు.అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాతు త్వరితగతినపనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే మండలంలో ఉపాధిహామీపనులు వేగవంతం చేయడంతోపాటు, అభివృద్దిపనులను వేగవంతంచేయాలని , ఆ దిశగా సంబందిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శంకరయ్య, పిఆర్‌ డిఈఈ ప్రసాద్‌, ఏఈఈ పురుషోత్తం తదితరులున్నారు.

కేసిపల్లె సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

Tags: JC Chandramouli, who inspected the building work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *