Natyam ad

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మౌన ప్రదర్శన

తాడిపత్రి ముచ్చట్లు:

తాడపత్రి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలోని మూడో వార్డులో పర్యటిస్తుండగా వైకాపా కార్యకర్తలు అడ్డుకొని రాళ్లతో పాల్పడిన విషయం విధితమే. ఈ దాడులకు నిరసనగా  మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి మహిళా కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి పట్టణంలో మౌన ప్రదర్శన నిర్వహించారు.

 

Tags: JC Prabhakar Reddy’s silent protest to save democracy

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.