నిర్భయ కేసులో జేడీయే ఆరెస్టు

Date:5/08/2020

అనంతపురం ముచ్చట్లు:

అనంత‌పురంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ శాఖ జేడీఏ హబీబ్ బాషాను అరెస్ట్ చేశారు.దిశ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.అగ్రికల్చర్ శాఖ ఉద్యోగిని పై జెడి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలతో. బాధితురాలు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో. ఎస్పీ ఆదేశాల మేరకు .అనంతపురం సిసిఎస్ డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం నాడు విచారణ అనంతరం నిర్భయ కేసు నమోదు చేశారు.. అనంత‌రం నేడు హ‌బీబ్ ను అరెస్ట్ చేశారు.

 

Tags:JD (U) arrested in Nirbhaya case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *