Date:23/02/2021
తిరుపతి ముచ్చట్లు:
టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో ఉన్న జాబిలి చిన్న పిల్లల సంరక్షణ కేంద్రంను జెఈవో(ఆరోగ్యం, విద్య) సదా భార్గవి మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగుల పిల్లల కోరకు నూతనంగా నిర్మించిన జాబిలిని త్వరలో ప్రాంభించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాబిలిలో పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కోవిడ్ – 19 మార్గదర్శకాల మేరకు పిల్లల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.జెఈవో వెంట టిటిడి ఎస్టేట్ అఫీసర్ మల్లీకార్జున, ఇతర అధికారులు ఉన్నారు.
వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: JEO Sada Bhargavi who checked the job