JEO Sada Bhargavi who examined TTD assets

టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో  సదా భార్గ‌వి

Date:27/10/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతి, పరిసర ప్రాంతాల్లో గల టిటిడి ఆస్తులను మంగళవారం జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి పరిశీలించారు.  అలిపిరి – చెర్లోప‌ల్లి మార్గంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం, సైన్స్ సిటి, ఎస్వీ శిల్ప క‌ళాశాల తదితర ప్రాంతాలను జెఈఓ పరిశీలించారు. ఆయా ఆస్తుల వద్ద ప్రస్తుత పరిస్థితిని గమనించి నిర్వహణ మెరుగ్గా ఉండేలా అధికారులకు పలు సూచనలు చేశారు.జెఈఓ వెంట టిటిడి ఎస్టేట్ ఆఫీసర్   మల్లికార్జున, స‌ర్వేయ‌ర్లు, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

లాక్‌డౌన్ విధించినా వెనక్కి తగ్గలేదు.. కర్రల సమరంతో రక్తపాతం

Tags: JEO Sada Bhargavi who examined TTD assets

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *