Natyam ad

జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ 13 జిల్లాలలో ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శనలు

చిత్తూరు ముచ్చట్లు:

A.P. ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ ల పట్ల జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ 13 జిల్లాలలో ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శనలు. FAPTO ఆద్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ప్రతి జిల్లాలోను 5000- 6000 మంది ఉద్యోగ ఉపాధ్యాయలు హాజరు. కొన్ని జిల్లాలలో రాస్తా రోకోలు.
1. JAC తో చర్చించ కుండా విడుదల చేసిన ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక PRC ఉత్తర్వులను రద్దు చేయాలి.
2. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదిక ను తక్షణమే విడుదల చేయాలి.
3. 30% పైబడిన ఫిట్ మెంట్ తో PRC ని ప్రకటించాలి.
4. HRA పాత స్లాబ్ రేట్లను యధావిధిగా కొనసాగించాలి.
5. CPS విధానాన్ని రద్దు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింప జేయాలి.
6. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ను రెగ్యులర్ చేయాలి.
అన్ని జిల్లాల్లో FAPTO తో పాటు ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో DTF శ్రేణులు హుషారు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags; Job and teacher protests in 13 districts, misrepresenting the attitude of the Jagan government