ఏపీలో జాబ్ కేలండర్ విడుదల

తాడేపల్లి ముచ్చట్లు :

 

 

2021-22సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ ను సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఏయే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో వివరించారు. వచ్చే ఏడాది మార్చి వరకు 10,143 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, అటవీ, దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ముందుగానే జాబ్ కేలండర్ రిలీజ్ చేయడం నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Job calendar release on AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *