పుంగనూరులో 8న ఐటిఐలో జాబ్‌మేళా

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణ సమీపంలోని ఐటిఐ కళాశాలలో ఈనెల 8న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్థానిక ఐటిఐలో శిక్షణ పొందిన వారికి, తంబళ్లపల్లి ఐటిఐలో శిక్షణ పొందిన వారు జాబ్‌మేళాలలో పాల్గొనవచ్చునని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధృవపత్రాలు, ఆధార్‌కార్డును జాబ్‌మేళాకు తీసుకురావాలన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుంచి ప్రముఖ కంపెనీలు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

Tags;Job fair at ITI on 8th at Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *