Natyam ad

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాఘవేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నాబార్డు  నందు వివిధ కేటగిరీలకు సంబంధించి 177 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అరహత ఆసక్తిగల 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు మధ్య వయసు గల నిరుద్యోగులు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు నాబార్డ్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోగలరని కోరడమైనది. అక్టోబర్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

Post Midle

Tags: Job opportunities for unemployed youth

Post Midle