ఉద్యోగాలు లేక ఒక తరం నష్టపోయింది

తెలంగాణ ముచ్చట్లు ,:

 

ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో తెలంగాణలో ఒక తరం పూర్తిగా నష్టపోయిందని టీ పీ సీ సీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా ఒక వైపు, కెసిఆర్ మరో వైపు ప్రజలను వేధిస్తున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ అధికారం పోతే తప్పా సమస్యలు పోవని అన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: Jobs or a generation lost

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *