Natyam ad

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో చేరికలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిధున్‌రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యే నవాజ్‌బాషా, ఎమ్మెల్సీ భరత్‌ ల సమక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సిద్దిక్‌బాషాతో సహా 15 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి లు పార్టీ కండువ కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

 

Post Midle

Tags; Joining in the presence of Minister Peddireddy in Punganur

Post Midle