Natyam ad

బీజేపీలో చేరికలు

నల్గోండ ముచ్చట్లు:


భారతీయ జనతా పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ల్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ఆధ్వర్యంలో గట్టుప్పల్ మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు బిజెపిలో చేరారు. గట్టుప్పల్ మాజీ సర్పంచ్ కర్నాటి అరుణ అశోక్, వార్డ్ మెంబర్లు – కాంగ్రెస్ పార్టీకి చెందిన –  వెంకటేష్, శ్రీశైలం, కర్ణాటి లింగయ్య,  మాలగాని ఆంజనేయులు, పలివెల వెంకన్న, నీల కుమార్. టిఆర్ఎస్ పార్టీకి  చెందిన వార్డు మెంబర్లు రాజేష్, శేఖర్. చండూరు మండలం మాజీ ఎంపిటిసి, ఎంపిటిసిలు ఫోరం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గంట సత్యం. ముదిరాజ్ సంఘం రాష్ట్ర నేత కొమ్మరవోని రాజు ముదిరాజ్, పలువురు కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తలు బిజెపిలో చేరారు.

 

Tags: Joins BJP

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.