Joint Collector-2 Chandramouli check the check post and check the records

చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి జాయింట్ కలెక్టర్-2 చంద్రమౌళి

Date:26/05/2020

చెన్నై ముచ్చట్లు:

లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు సీనియర్ సివిల్ జడ్జి మరియు జాయింట్ కలెక్టర్-2   చంద్రమౌళి   బెంగుళూరు -చెన్నై NH4 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి ఇతర రాష్ట్రముల నుండి రాక పోక లను వలస కూలీలను గుర్తించి relief center లకు పంపుతున్న విధానం ను పరిశీలించారు. అలాగే బాలయోగి గురుకుల పాఠశాల లో AP ప్రభుత్వం చే ఏర్పాటు చేసిన రిలీఫ్ center ను పరిశీలించి కూలీ లతో మాట్లాడి వాళ్లకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారిని స్వరాష్ట్రములకు పంపుతున్న వివరములను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అధికారులు ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ గారి ఆదేశములతో ఒడిస్సా రాష్ట్రమునకు 3 బస్సులలో 91 మందిని పంపుతున్నామని రెపు ఉత్తర ప్రదేశ కు చిత్తూరు నుండి ఒక ట్రైన్ ఏర్పాటు చేశామని తెలిపినారు. ఈ కార్యక్రమములో పలమనేరు తహసీల్దార్ c.k.శ్రీనివాస్ గంగవరం తహసీల్దార్ బెన్నూరాజ్ si నాగరాజ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రహ్లద

Tags: Joint Collector-2 Chandramouli check the check post and check the records

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *