భూముల రీ సర్వే ను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
గూడూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని మనుబోలు మండలం పరిధిలోని అక్కంపేటలో భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం జాయింట్ కలెక్టర్ రోనంకి కూర్మానాధ్ శుక్రవారం తనిఖీ చేసారు.ఈ సందర్భంగా అక్కడ అధికారులకు పలు సూచనలు జారీచేశారు. ఈ సర్వే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు .ఈ కార్యక్రమంలో మనుబోలు తాహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Joint Collector who checked re-survey of lands