ఘనంగా జూ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు
గోనెగండ్ల ముచ్చట్లు:
గోనెగండ్ల మండలంలోని స్థానిక చాంద్ సినిమా టాకీస్ లో నందమూరి తారక రామారావు పుట్టిన రోజు వేడుకలను డప్పుసప్పులతో జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అలాగే పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు తో మార్ మ్రోగిపోయింది పోయింది అలాగే ప్రత్యేకంగా సింహాద్రి సినిమా బాక్స్ మూవీని తెప్పించి అభిమానం చాటుకున్నారు.
Tags: Jr. NTR’s birthday celebrations are grand

