అమ్మవారి సేవలో న్యాయమూర్తి మోతిలాల్‌

Judge Motilal in sales service

Date:12/07/2019

చౌడేపల్లె ముచ్చట్లు:

కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మను తూర్పుగోదావరిజిల్లా పాలకొల్లు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మోతిలాల్‌ శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బోయకొండకు వచ్చి జడ్జి దంతులకు ఆలయ అధికారులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల తరువాత అమ్మవారి పవిత్ర శేష వస్త్రంను కప్పి, తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. అలాగే చౌడేపల్లెలోని బజారువీధిలో గల శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. అర్చకులు రాజశేఖరధీక్షితులు,లక్ష్మణాచార్యులు, మహేష్‌, కుమారస్వామిలు ఆలయాల విశీష్టతను వివరించారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై ఆశలు

Tags: Judge Motilal in sales service

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *