పీలేరు సబ్ జైలుకు జడ్జి రామకృష్ణ

చిత్తూరు ముచ్చట్లు :

 

జడ్జి రామకృష్ణను చిత్తూరు జిల్లా జైలు నుంచి బుధవారం ఉదయం పీలేరు సబ్ జైలుకు తరలించారు. తన తండ్రికి ప్రాణ హాని ఉందని ఏపీ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గో స్వామికి కుమారుడు వంశీ కృష్ణ ఫిర్యాదు చేశాడు. తన తండ్రి బ్యారక్ కు వచ్చిన మరో ఖైదీ చంపేస్తానని బెదిరిస్తున్నారు అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన జడ్జి ఆదేశాల మేరకు జడ్జి రామకృష్ణను పీలేరు సబ్ జైలుకు తరలించారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Judge Ramakrishna to Peeru Sub Jail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *