కస్తూరిభా స్కూల్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని నక్కబండలో గల కస్తూరిభా పాఠశాలను న్యాయమూర్తులు ఉమాదేవి, షేక్‌ బావాజాన్‌లు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజన పథకాన్ని, మరుగుదొడ్లు, స్కూల్‌ ప్రాంగణంతో పాటు హాస్టల్‌లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి , సమస్యలు ఏమైనా ఉన్నాయాంటు ఆరాతీశారు. ప్రిన్సిపాల్‌, సిబ్బందితో చర్చించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైన తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.

 

Tags: Judges who examined Kasturibha School

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *