9న న్యాయవిజ్ఞాన సదస్సు

Date:08/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 గంటలకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు న్యాయవాదుల సంఘ కార్యదర్శి కెవి.ఆనంద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ ముఖ్యఅతిధిగా హాజరౌతున్నట్లు తెలిపారు. అలాగే 11:30 గంటలకు మండలంలోని బోడేవారిపల్లెలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు న్యాయవాదులు, అధికారులు , ప్రజలు హాజరుకావాలెనని కోరారు.

రాజన్న విగ్రహానికి పాలాభిషేకం

Tags: Judicial Conference on 9th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *