రేపటి నుండి జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరణ

Date:07/08/2020

విజయవాడ ముచ్చట్లు:

కోవిద్ సెంటర్లో పని చేస్తున్న 400 మంది జూడాలు.వేతనం పెంచాలని డిమాండ్.కోవిద్ సెంటర్ లో పని చేసే వారికి వసతి కల్పించాలి.భీమా సౌకర్యం కల్పించి, ప్రేత్యేక పిపిఈ కిట్లు అందించాలి. పిపిఈ కిట్లు సరిగ్గా లేక కోవిద్ బారిన పడుతున్న డాక్టర్లు .ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుండి విధులు బహిష్కరణ చేస్తామని హెచ్చరిక. ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ వేతనం ఇస్తున్నారంటూ ఆవేదన.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు 

Tags: Junior doctors boycott duties from tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *