చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్‌ ఎన్టీఆర్

అమరావతి ముచ్చట్లు:

మామయ్యకు శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్‌ ట్వీట్‌.చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందనలు.ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నా.మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణకు శుభాకాంక్షలు.పురంధేశ్వరి, లోకేష్‌, భరత్‌కు అభినందనలు-ఎన్టీఆర్

 

Tags: Junior NTR congratulated Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *