సీబీఐ ద్వారా న్యాయం

Date:14/12/2019

గుంటూరు ముచ్చట్లు:

సీబీఐ దర్యాప్తు  ద్వారా తన బిడ్డ ఆయేషా కు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం అన్నారు.  శనివారం జరిగిన రీపోస్టుమార్టంతో అయేషామీరాకు న్యాయం జరుగుతుందని దేశంలోని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారన్నారు.  అయేషామీరాకు జరిగిన అన్యాయం మరే మహిళకు జరగొద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తీసుకురావడం శుభపరిణామమన్నారు. దిశ చట్టం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా అయేషామీరా హత్య ఘటన ప్రస్తావిస్తే బాగుండేదన్నారు.

 

పాలనపై త్వరలో శ్వేతపత్రం

 

Tags:Justice by CBI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *