Natyam ad

న్యాయం గెలవాలి..నిజం తేలాలి-ఎంపీ అవినాష్ రెడ్డి

కడప ముచ్చట్లు:


గత రెండున్నర సంవత్సరాలుగా నాపై , నా కుటుంబం పై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని ఎంపి అవినాష్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ నోటీసుల పై అయన స్పందించారు. అవినాష్ రెడ్డి మాట్లాడుతూ నాపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నా…నేనేమిటో నా వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ బాగా తెలుసు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలా అన్నదే నా ధ్యేయం. మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నా.  నిజం తేలాలని నేను కూడా భగవంతుడు ని కోరుకుంటున్నానని అన్నారు.ఆరోపణ చేసేవారు మరొకసారి ఆలోచించాలి ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో  ఒకసారి ఊహించుకోండని అయన అన్నారు.

 

Tags; Justice must win..Truth must be known-MP Avinash Reddy

Post Midle
Post Midle