జూట్ మిల్లు లాకౌట్…ఉద్రిక్తత

ఏలూరు ముచ్చట్లు:
 
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రసిద్ధి చెందిన కృష్ణా జూట్ మిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో రెండువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. జనపనార కొరత, అధిక రేటు వలన మిల్లును
మూసేసినట్లు యాజమాన్యం తెలిపింది. అయితే ఫ్యాక్టరీ తెరవాలని కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆకస్మాత్తుగా మూసివేస్తే కుటుంబంతో సహా రోడ్డున
పడతం  అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Jute mill lockout Tension

Leave A Reply

Your email address will not be published.