Natyam ad

కే ఏ పాల్ నిరాహార దీక్ష

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. కేంద్రం ప్రకటన చేసే వరకు తన దీక్ష కొనసా గుతుందని లేదా నా ప్రాణా లు పోయేవరకు ఈ దీక్ష కొనసాగుతుం దని కేఏ పాల్ తేల్చి చెప్పారు.ఈ క్రమం లో తనకు ఏదైనా జరిగితే దానికి నరేంద్ర మోదీ, అమి త్ షానే బాధ్యత అని అన్నారు.నరేంద్ర మోదీతో పాటుగా, అదానీ తొత్తులు కొంతమంది విశా ఖ స్టీల్పై తాను వేసిన పిటిషన్ ను విచారణకు రాకుండా అడ్డు కుంటున్నా రని అన్నారు.దాదాపు 8 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ను,4 వేల కోట్లకి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నా రని కేఏ పాల్ ఆరోపించారు.కేంద్రం స్టీల్ ప్లాం టు అమ్మనని ప్రకటన చేయా లని అన్నారు.

 

Tags: KA Pal’s hunger strike

Post Midle
Post Midle