12 నుంచి కబడ్డీ పోటీలు

Kabaddi competitions from 12th

Kabaddi competitions from 12th

Date:09/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం గూడూరుపల్లె గ్రామంలో ఈనెల 12 నుంచి కబడ్డీ జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు వీడిఎఫ్‌ ప్రతినిధి మంజునాథ్‌ తెలిపారు. బుధవారం ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి చేతులు మీదగా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే జిల్లాస్థాయిలోని గ్రామాలకు చెందిన క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు వెహోదటి బహుమతి రూ.10 వేలు, రెండవ బహుమతి రూ.5 వేలు అందించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు నమోదు కోసం సెల్‌: 9740225509 ను సంప్రదించాలని ఆయన కోరారు.

విజయదశమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రెడ్డెప్ప

Tags: Kabaddi competitions from 12th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *