13న కబడ్డీ పోటీలు

Date:11/01/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని కంగానెల్లూరు గ్రామంలో ఈనెల 13న కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెహోదటి బహుమతి రూ.4,016 , రెండవ బహుమతి రూ.3,016, మూడవ బహుమతి రూ.2,016, నాల్గవ బహుమతి రూ.1,016 లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పోటిలలో పాల్గోనే క్రీడాకారులు జనవరి 2001 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. విధిగా ఆధార్‌కార్డు తీసుకురావలని పోటీలలో పాల్గొనాలన్నారు.

 

స్వామి వివేకానందుని బాటలో పుంగనూరు యూత్‌

Tags: Kabaddi competitions on 13th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *