సినీ స్టైల్ లో కబాడీ ప్రోమో

Kabadi Promo in Cine Style

Kabadi Promo in Cine Style

Date:11/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి క్రీడా రంగంలోకి అడుగుపెట్టారు. ఇంతకాలం మెగాఫోన్ చేతబట్టి నటీనటులకు తన దర్శకత్వంతో సూచనలు చేసిన రాజమౌళి.. ఇప్పుడు కబడ్డీ జట్టులో ఆటగాళ్లను ప్రోత్సహించనున్నారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ సీజన్ 2 మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతోంది. ఈ లీగ్‌లో ఒక కబడ్డీ జట్టును రాజమౌళి కొనుగోలు చేశారు.
నిర్మాత సాయి కొర్రపాటి, తనయుడు ఎస్.ఎస్.కార్తికేయతో కలిసి ‘నల్గొండ ఈగల్స్’ జట్టును రాజమౌళి కొనుగోలు చేశారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఈ మేరకు మంగళవారం ప్రోమోను విడుదల చేశారు. సినిమా స్టైల్లో రాజమౌళి స్టాండర్డ్‌కు ఎక్కడా తగ్గకుండా ఉంది ఆ ప్రోమో.
Tags:Kabadi Promo in Cine Style

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *