ఫైటర్ పైలట్ గా కడప యువకుడు

కడప ముచ్చట్లు :

 

కడప నగరం NCC కాలనీలో నివాసం ఉంటున్న కల్నల్ దినేష్ కుమార్ ఝా కుమారుడు త్రివిధ దళాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే రాఫెల్, సుఖోయ్ వంటి యుద్ధ విమానాలను నడిపే ఫైటర్ పైలెట్ గా ఎంపికయ్యాడు. ఈయన తం డ్రి ఆర్మీ లో కల్నల్ కాగా, ఆయన తండ్రి స్వాతం త్ర్యా సమరయోధుడు. వీరి కుటుంబం అంతా దేశరక్షణలో ఉన్నారు. ఇప్పుడు ఇదే కుటుంబంలో యువకుడు ఫైటర్ పైలట్ గా ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: Kadapa youth as a fighter pilot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *