Natyam ad

కదిరి టిడిపి అభ్యర్థి కందికుంట కార్ లో కరెన్సీ 

అనంతపురం  ముచ్చట్లు:

అనంతపురం పట్టణంలో స్తానిక విద్యుత్ నగర్ లో తనికల్లో భాగంగా భారీగా నగదు పట్టివేత.అనంతపురం విద్యుత్ నగర్ లో నగదు తరలిస్తున్న కదిరి టిడిపి అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనాన్ని డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.

 

Post Midle

Tags:Kadiri TDP candidate Kandikunta Kar lo currency

Post Midle